జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో డ్రగ్స్ పై ప్రతిజ్ఞ చేస్తున్న దృశ్యం

జగ్గయ్యపేట ప్రాంతాన్ని మత్తు పదార్థాలకు దూరంగ ఆదర్శవంతంగా నిలిపేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి. మత్తు పదార్థాల వలన జరిగే నష్టాలను వివరించారు. శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్, మునిసిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర. సీనియర్ న్యాయవాది సామినేని వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ కృష్ణారావు, డీసీపీ లక్ష్మీనారాయణ ఏసీపీ శ్రీనివాస్ సిఐ వెంకటేశ్వర్లు సబ్ ఇన్స్పెక్టర్లు రాజు. శంకర్ తదితరులు పాల్గొన్నారు.