చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర అధ్యక్షతన ఏకగ్రీవంగా తీర్మానం
జగ్గయ్యపేట :-
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పురపాలక సంఘంలో 36 వార్డుల ఏర్పాటుకు చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర అధ్యక్షతన ఏకగ్రీవంగా తీర్మానం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగ్గయ్యపేట పురపాలక సంఘాన్ని గ్రేడ్ పెంచడంతో అదనంగా 5 వార్డులు ఏర్పాటుకు ప్రభుత్వం సిగ్నల్ ఇవ్వటం జరిగింది. యొక్క వార్డులకు గాను చైర్మన్ రాఘవేంద్ర జరిగిన సాధారణ సమావేశంలో తీర్మానం చేశారు. వచ్చే ఎన్నికలలో 36 వార్డులకు గాను ఎన్నికలు జరుగును.