జగ్గయ్యపేట వారియర్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ కోచ్ పూజ దగ్గర ట్రైనింగ్..

జగ్గయ్యపేట పట్టణము చెందిన పెద్దేటి బుజ్జిబాబు ఝాన్సీ రాణి దంపతుల కుమారుడు పెద్దేటి జితేంద్ర జగ్గయ్యపేట వారియర్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ కోచ్ పూజ దగ్గర ట్రైనింగ్ తీసుకొని 26/07/2026 న మైసూర్ లో జరిగిన నేషనల్ కరాటే పోటీలలో గెలుపొందిన పెద్దేటి జితేంద్ర వచ్చే నెల జపాన్ లో జరిగే ఇంటర్నేషనల్ కరాటే పోటీల్లో సెలెక్ట్ అయినాడు జపాన్ లో కూడా గెలుపొంది విజయం సాధించి ఇండియాకి మంచి పేరు తీసుకురావాలని కోరుతున్నాము