హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ దాసరి శ్రీనివాసులు గారు
హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆగస్టు 6 7 9 తేదీల్లో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగనున్న జాతీయ నృత్య పోటీల ఆహ్వాన పత్రికను
ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్ లో విడుదల చేస్తున్న హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ దాసరి శ్రీనివాసులు గారు
విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం చైర్మన్ గాంధీ గారు, హెచ్ డి పి టి స్టేట్ కోఆర్డినేటర్ సంధిరెడ్డి కొండలరావు, స్టేట్ కల్చరల్ కోఆర్డినేటర్ డి బదరి నారాయణ గారు