పురపాలక సంఘాన్ని సమర్థవంతంగా ప్రజలకు అనుగుణంగా సేవలను అందించేందుకు కమిషనర్ ప్రసాద్ రావుకు కత్తి మీద సామే...
జగ్గయ్యపేట...
జగ్గయ్యపేట మున్సిపల్ కమిషనర్ గా పివివిడి.ప్రసాద్ రావు బాధ్యతలను స్వీకరించారు. ఇక్కడ పని చేసిన కమిషనర్ కృష్ణారావు పదవీ విరమణ చేయటం జరిగింది. వారి స్థానంలో ప్రసాదరావుని నియమించగా ఈరోజు బాధ్యతలను చేపట్టారు