జగ్గయ్యపేట మున్సిపల్ రెవెన్యూ అధికారి త్రినాధుని దీఫ్టేషన్ పై బదిలీ చేశారు.

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పురపాలక సంఘంలో రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్న త్రినాధుని డిప్యూటేషన్ పై పురపాలక శాఖ రాష్ట్ర కార్యాలయానికి బదిలీ చేశారు. ఇటీవల మున్సిపల్ కార్యాలయంలో రెవెన్యూ పరమైన పనులను సక్రమంగా నిర్వహించడం లేదని రెవెన్యూ కార్యాలయ అధికారిపై చైర్మన్ రాఘవేంద్ర తో పాటు
కౌన్సిల్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే, రెవెన్యూ అధికారి త్రినాధుని పురపాలక శాఖ డైరెక్టర్ డిప్యూటేషన్ పై బదిలీ చేశారు, వారి స్థానంలో మున్సిపల్ మేనేజర్ విష్ణువర్ధన్ రెడ్డికి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.